నేలకొండపల్లిలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య ఇరుముడి కార్యక్రమం

1చూసినవారు
నేలకొండపల్లిలోని స్థానిక రామ మందిరం వద్ద శనివారం ఉదయం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య సమేత ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామ మందిరం భక్తులతో కళకళలాడింది. స్వాములు తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులను అలరించారు. మాలధారణలో అందరూ ఉత్తేజపరిచారు. ఈ కనుల పండుగను చూసేందుకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్