మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లిలో రేపు పర్యటన

1093చూసినవారు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేలకొండపల్లిలో రేపు పర్యటన
ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా ఉదయం 10:45 గంటలకు అప్పలనర్సింహాపురం, 11:15 గంటలకు రాజారాంపేట, 11:45 గంటలకు కొరట్లగూడెం గ్రామాలలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించి సకాలంలో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్