నేలకొండపల్లి: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

54చూసినవారు
నేలకొండపల్లి: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
నేలకొండపల్లి మండలానికి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైంది. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, బచ్చలకూరి నాగరాజు, పృద్వి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్