నెలకొండపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

0చూసినవారు
నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ ఎర్రయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సీతారాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యత నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి, దళారుల బారిన పడకుండా లాభపడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్