నేలకొండపల్లి: భార్యను హత్య చేసిన భర్త

3చూసినవారు
కుటుంబ కలహాల నేపథ్యంలో, కోదాడ బస్టాండ్లో శిరీష (26) అనే మహిళను ఆమె భర్త మణిదీప్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. కోదాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :