నేలకొండపల్లి: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

67చూసినవారు
నేలకొండపల్లి: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎఈ కే. రామారావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేలకొండపల్లి, కొత్త కొత్తూరు, తిరుమలాపురం, పాతకొత్తూరు, పైనంపల్లి, బోదులబండ, రామచంద్రపురం, అనంత్ నగర్, కోరట్లగూడెం గ్రామాలకు విద్యుత్ నిలిచిపోతుందన్నారు వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్