నేలకొండపల్లి: రేపు బోదులబండలో ప్రజా దర్బార్

0చూసినవారు
నేలకొండపల్లి: రేపు బోదులబండలో ప్రజా దర్బార్
పాలేరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 'ప్రజాదర్బార్' కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నేలకొండపల్లి మండలం బోదులబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ దర్బార్ నిర్వహించబడుతుంది. బోదులబండ క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

సంబంధిత పోస్ట్