నేలకొండపల్లి: గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో గాయపడ్డ మహిళ మృతి

10చూసినవారు
నేలకొండపల్లి: గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో గాయపడ్డ మహిళ మృతి
నేలకొండపల్లిలో మంగళవారం వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడిన ఇందుమతి (50) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆమెను కాపాడబోయిన కుమారుడు వెంకటేశ్ కు కూడా గాయాలయ్యాయి. హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఇందుమతి మృతి చెందగా, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you