పాలేరు: మంత్రి శంకుస్థాపనలు

876చూసినవారు
పాలేరు: మంత్రి శంకుస్థాపనలు
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్