మురసు దెబ్బకు నేలకొరిగిన వరి పొలాలు

3చూసినవారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం, మంగాపురం తండా గ్రామంలో మురసు తుఫాను ధాటికి వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. తుఫాను ప్రభావంతో వరి పొలాలు పూర్తిగా నేలకొరిగాయి, దీనివల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని మంగాపురం తండా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్