నేలకొండపల్లి నూతన ఎస్సైగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ

1291చూసినవారు
నేలకొండపల్లి నూతన ఎస్సైగా శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరణ
ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా పి. శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యతలు చేపట్టిన ఎస్సై శ్రీనివాసరెడ్డికి పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్