తిరుమలాయపాలెం: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

6చూసినవారు
తిరుమలాయపాలెం: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో సీపీఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. ఇళ్ల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించి, గ్రామసభల ద్వారా నిరుపేదలను గుర్తించి వారికి న్యాయం చేయాలని ఆయన సూచించారు. కాలనీల్లో కూలిపోయే దశలో ఉన్న పాత పెంకుటిళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్