పాలేరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెడతా: మంత్రి

0చూసినవారు
పాలేరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెడతా: మంత్రి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైన్ల, బస్ షెల్టర్, జంక్షన్ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో పాలేరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కష్టాలను పట్టించుకోలేదని, రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్