ఏదులాపురం: బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

5చూసినవారు
ఏదులాపురం: బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం 6వ డివిజన్ నుంచి హలవాత్ లక్ష్మీ, 14వ డివిజన్ నుంచి మాదారపు వెంకటేశ్వర్లు, 15వ డివిజన్ నుంచి జి. రజిత, 16వ వార్డు నుంచి కోతమర్తి వినయ్ తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, డివిజన్ ఇంచార్జీలు చావా కిరణ్, పగర్తి సుధాకర్, ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్