పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

2చూసినవారు
పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
రెండేళ్లుగా సంబంధాలు చూస్తున్నా పెళ్లి కుదరకపోవడంతో మనస్తాపానికి గురైన జీళ్లచెర్వుకు చెందిన ఐతగాని బీష్మ (24) గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణించగా, తల్లి హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న బీష్మ, పెళ్లి కావడం లేదనే బాధతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్