కరకగూడెం మండల యువతకు ఉచిత పోలీస్ జాబ్ కోచింగ్

2చూసినవారు
కరకగూడెం మండల యువతకు ఉచిత పోలీస్ జాబ్ కోచింగ్
పోలీస్ ఉద్యోగాల కోసం సన్నార్థమవుతున్న కరకగూడెం మండల యువతీ యువకుల కోసం స్థానిక పోలీసులు ఉచిత కోచింగ్ శిక్షణను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సై పి. వి. ఎన్. రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ​ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఈ ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో, వెంటనే కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్