మణుగూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

640చూసినవారు
మణుగూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
గురువారం రాత్రి అశ్వాపురం మండలంలోని మల్లెల మడుగు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన చింటూ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.