మణుగూరు: రొండవ మృతదేహం లభ్యం

93చూసినవారు
మణుగూరు: రొండవ మృతదేహం లభ్యం
మణుగూరు మండలం మల్లేపల్లిలో మంగళవారం గల్లంతైన నాగేశ్వరరావు, ప్రసాద్ మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నాగేశ్వరరావు, మధ్యాహ్నం ప్రసాద్ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం తరలించారు.

సంబంధిత పోస్ట్