సారపాకలో బహుళ అంతస్తుల నిర్మాణాలపై ప్రశ్నలు

0చూసినవారు
సారపాకలో బహుళ అంతస్తుల నిర్మాణాలపై ప్రశ్నలు
పినపాక మండలంలోని సారపాకలో ఏజెన్సీ ప్రాంతాలకు వర్తించే 1/70 చట్టం అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా, అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ చట్టాల అమలుపై స్పష్టత కోరుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్