ఖమ్మం మండల స్థాయిలో 29-09-2026న సర్ధార్ పటేల్ స్టేడియం లో నిర్వహించిన SOUTH MANDAL 70thSGF SCHOOL GAMES లోమా రేజోనెన్స్ విద్యార్దులు ప్రతిభ చూపి మండల స్థాయిలో సెలెక్ట్ అయ్యారు. ఈ పోటిలలో మా విద్యార్దులు అండర్ 17 విభాగంలో పవన్ కుమార్ కబ్బడి, అండర్ 17 విభాగంలో కృష్ణ చైతన్య, , ప్రశాంత్,శ్రావణ్ కుమార్ వాలి బాల్, అండర్ 14 కృష్ణ ప్రసాద్, జ్ఞానేశ్వర్ వాలి బాల్ పోటి లో సెలెక్ట్ అయ్యారు .విద్యార్దుల విజయం పట్ల పాఠశాల యాజమాన్యం అయిన డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్ర కుమార్ గారు, నీలిమా మేడెం గార్లు మాటాడుతూ ఇలాంటి విజయాలు మరెన్నో సాధించేలా ప్రోత్సహిస్తూ విద్యార్దుల ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్థామని తెలియజేస్తూ విద్యార్దులoదరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,
విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు