39 మంది లబ్ధిదారులకు రూ.11.59 లక్షల చెక్కులు పంపిణీ

0చూసినవారు
39 మంది లబ్ధిదారులకు రూ.11.59 లక్షల చెక్కులు పంపిణీ
పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి 39 మంది లబ్ధిదారులకు రూ. 11, 59, 500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్