సత్తుపల్లి ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీకి అభినందనలు!

76చూసినవారు
సత్తుపల్లి ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీకి అభినందనలు!
సత్తుపల్లి డిపోకు చెందిన నాన్ ఏసీ లహరి బస్సులో ప్రయాణించిన ప్రయాణికుడు చరణ్ రూ. 22 వేల విలువ చేసే తన ఇయర్ బడ్స్ ను పోగొట్టుకున్నాడు. గురువారం సత్తుపల్లి డిపో వద్ద చరణ్ కు పెనుబల్లి మండల పరిధిలోని బయన్నగూడెం గ్రామానికి చెందిన అట్టి బస్సు డ్రైవర్ వి. వి. కె. చారి (ఈ 827167)నిజాయితీగా స్టేషన్ మేనేజర్ ఆనందం సమక్షంలో ఇయర్ బర్డ్స్ అందించారు. చారిని డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, ఆర్టీసీ ఉద్యోగులు అభినందించారు.
Job Suitcase

Jobs near you