సత్తుపల్లి మండలంలోని బిల్లుపాడు గ్రామపంచాయతీ పరిధి డీబీ కాలనీలో జరిగిన సిద్ధి వినాయక పూజా కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ పెద్దలను కలిశారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ మండల నాయకులు జక్కంపూడి కిషోర్, గోవిందు శ్రీనివాసరావు, సామినేని రామప్పరావు, కోడూరు రాము తదితరులు పాల్గొన్నారు.