ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ నాయకుల ప్రారంభోత్సవం

1512చూసినవారు
పెనుబల్లి మండలం బయ్యాన్నగూడెం గ్రామంలో గుంజా అప్పారావు ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్