పెనుబల్లి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

2చూసినవారు
పెనుబల్లి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
పెనుబల్లి మండలంలోని వీఎం బంజర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్