తల్లాడ PHCలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

1673చూసినవారు
తల్లాడ PHCలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డే వేడుకలను ఆరోగ్య సిబ్బంది బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా PHCలో పనిచేస్తున్న వైద్యులను డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీకాంత్, మహేష్ గోపి విజయ్, నిష్మ, డాక్టర్లకు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజానికి వైద్యులు చేస్తున్న సేవలు అమూల్యమైన వని కొనియాడారు. వైద్యుల నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్