పెనుబల్లి కావటి కేశవులు మృతికి డాక్టర్ మట్టా నివాళి

6చూసినవారు
పెనుబల్లి కావటి కేశవులు మృతికి డాక్టర్ మట్టా నివాళి
పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి కావటి కేశవులు మృతికి డాక్టర్ మట్టా నివాళి అర్పించారు. కావటి కేశవులు మృతి చెందడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుమర్తి విశ్వనాథ్, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్