తల్లాడ రోడ్డులో డ్రైనేజీ సమస్య: ప్రజల ఆవేదన

1058చూసినవారు
వైరా మండలంలోని తల్లాడ రోడ్డులో డ్రైనేజీ సమస్య తీవ్రమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు కాలువలు పొంగి, రోడ్లపైకి మురుగునీరు చేరుతోంది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెలువడుతోంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్