మర్లపాడులో దసరా శరన్నవరాత్రులు: భక్తులతో దుర్గామాత ఊరేగింపు

9చూసినవారు
వేంసూరు మండలంలోని మర్లపాడు గ్రామంలో దసరా సందర్భంగా శ్రీదేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టించిన దుర్గామాతా విగ్రహాన్ని శనివారం సాయంత్రం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేళతాళాలతో ఊరేగించారు. ఈ వేడుకల్లో భవాని మాలదారులు, భక్తులు పాల్గొన్నారు. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుని చిరుజల్లులు కురవడంతో ప్రజలు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. అమ్మవారి వేడుకలు సత్తుపల్లి/వేంసూరులో జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్