తల్లాడలో రేషన్ డీలర్ల నూతన కార్యవర్గం ఎన్నిక

1చూసినవారు
తల్లాడలో రేషన్ డీలర్ల నూతన కార్యవర్గం ఎన్నిక
ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని తల్లాడ మండలంలో గురువారం రేషన్ డీలర్ల అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాబు ఉపాధ్యక్షుడిగా, సరాబు మణికంఠ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్