స్వర్ణిక దివ్యాంగుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

2చూసినవారు
స్వర్ణిక దివ్యాంగుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం రోడ్ నందు గల స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో దివ్యాంగులు పేదలకు అన్నదానం చేశారు. ప్రతి జీవి కష్టపడేది కడుపు నింపుకోవడానికే అని, శుభకార్యాలలో మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా తమ NGO లకు పంపితే, ఆ ఆహారాన్ని ఆకలితో ఉన్న పేదలకు అందిస్తామని ఆశ్రమ నిర్వాహకులు వలపర్ల రవికుమార్ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్