సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి

5చూసినవారు
సత్తుపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం నూతన వాహనాలను ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీలోని కార్మికులకు యూనిఫామ్ అందజేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్