ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవిఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న గిరిజన బాలికల వసతిగృహంలోకి భారీ కొండచిలువ చొరబడటంతో బి.ఎడ్
విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. రిటైర్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలేయడంతో
విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవి సెలవులు కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.