రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR ఓటరు నివేదిక కార్యక్రమంలో భాగంగా తల్లాడ మండలంలోని SIR ఓటరు నివేదిక కార్యక్రమం పై ప్రజల సందేహాలు సూచనల కొరకు గ్రామాలకు బిఎల్ఎ లను నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం తల్లాడ మండలం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తల్లాడ మండలంలోని అన్ని గ్రామాల బిఎల్ఎ లకు ఐడి కార్డులు అందించారు. కార్యక్రమంలో మండల
కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.