కల్లూరు: ధ్రువీకరణ పత్రాలు వెంటనే మంజూరుచేయాలి

6చూసినవారు
కల్లూరు: ధ్రువీకరణ పత్రాలు వెంటనే మంజూరుచేయాలి
విద్యార్థులకు, ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అధికారులు జాప్యం చేయకుండా వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు కల్లూరు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ శాఖ అధికారులు పత్రాల జారీలో జాప్యం చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ మండల కార్యదర్శి దామాల దయాకర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్