కల్లూరు: ఆర్టీసీ సేవలు అభినందనీయం

2చూసినవారు
కల్లూరు: ఆర్టీసీ సేవలు అభినందనీయం
కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, ఆర్టీసీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఉచితంగా మజ్జిగ, ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. శనివారం కల్లూరు బస్టాండ్లో 65 రోజుల మజ్జిగ పంపిణీ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లుగా కల్లూరు బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం, వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం పొందేందుకు దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ కొనసాగడం హర్షణీయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్