ఖమ్మం: లారీ డ్రైవర్ ఆత్మహత్య

3చూసినవారు
ఖమ్మం: లారీ డ్రైవర్ ఆత్మహత్య
సత్తుపల్లి పట్టణం వెంగళరావు నగర్ లో బుధవారం కొల్లిపర మల్లికార్జున్ (25) అనే లారీ డ్రైవర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్