తల్లాడ మండలం మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు కటికి కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.