ఉద్యోగుల తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం

2చూసినవారు
సమయ పాలన పాటించని అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆఫీస్ డ్యూటీ టైమ్ అయినా కొంత మంది సిబ్బంది రాకపోవడంపై మండిపడ్డారు. భవనాల నిర్వహణ సరిగా లేకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు.