బుగ్గపాడు పుడ్ పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

5చూసినవారు
సత్తుపల్లి మండలం - బుగ్గపాడు ఫుడ్ పార్క్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన ఆక్వా కంపెనీ పనులను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సోమవారం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్