పెనుబల్లి: ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

2చూసినవారు
పెనుబల్లి: ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
వేంసూరు మండలంలోని వివేకానంద ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బీరపల్లి నుంచి సుబ్బాయిగూడెం వెళ్తుండగా పెనుబల్లి మండలం గణేశునిపాడు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్