ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని బస్ స్టేషన్‌లో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కల్లూరు బస్టాండ్‌లో జరిగింది.