ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో, రాష్ట్ర
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్‌ను లారీ యూనియన్ నాయకులతో కలిసి కలిసి బొగ్గు ఉత్పత్తి, లోడింగ్ అంశాలపై గురువారం చర్చించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని పెంచి, లారీ యజమానులకు మరింత లోడింగ్ అవకాశం కల్పించాలని, లారీ యజమానులు, డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్,
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.