సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం

4126చూసినవారు
సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం
సత్తుపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లాడ డీసీసీబీ బ్యాంకులో నాబార్డు కౌన్సిలర్ గా పనిచేస్తున్న మురళి మోహన్ రావు గాయపడ్డారు. బేతుపల్లి నుంచి అన్నపురెడ్డిపల్లికి బైక్ పై వెళ్తుండగా గేదె అడ్డురావడంతో కిందపడిపోయిన ఆయన కంటికి రాయి తగలడంతో స్థానికులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్