₹1500 కోట్ల అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిశీలన

1చూసినవారు
₹1500 కోట్ల అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిశీలన
సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు ₹1500 కోట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పరిశీలించారు. సత్తుపల్లి మునిసిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న క్రిస్టియన్ భవన్, బైపాస్ రోడ్డులోని సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగంగా పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్