వెంగళరావునగర్ లో అనారోగ్యంతో వ్యక్తి మృతి

71చూసినవారు
వెంగళరావునగర్ లో అనారోగ్యంతో వ్యక్తి మృతి
సత్తుపల్లి మున్సిపాలిటీ వెంగళరావు నగర్ కు చెందిన మెప్మా RP అంజలి భర్త శ్రీనివాస్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్స్ అద్దంకి అనిల్, చాంద్ పాషా, వల్లభనేని పవన్, జొన్నల గడ్డ కృష్ణ, యేషా రాంబాబు, బాలాజీ, బాబురావు, తదితరులు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్