సత్తుపల్లి: బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

2చూసినవారు
సత్తుపల్లి: బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షం సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో నీరు నిలిచిపోవడంతో గురువారం కూడా బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. ఈ రెండు ఓసీల్లో సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు. ఓసీల్లో నిలిచిన నీటిని తొలగించి బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు.

ట్యాగ్స్ :