సత్తుపల్లి: సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయొద్దు

59చూసినవారు
సత్తుపల్లి: సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయొద్దు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయొద్దని AITUC జిల్లా అధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ అన్నారు. శనివారం సత్తుపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డు వల్ల కార్మికులకు అనేక లాభాలు ఉన్నాయని చెప్పారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 17న HYDలోని భవన సంక్షేమ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు పేర్కొన్నారు. ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్