సత్తుపల్లి: ముసాయిదా జాబితా విడుదల

2చూసినవారు
సత్తుపల్లి: ముసాయిదా జాబితా విడుదల
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 28,479 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 13,465 మంది పురుషులు, 14,999 మంది మహిళా ఓటర్లు, 15 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్