సత్తుపల్లి: తాగునీటి సరఫరా ట్యాంకర్లు ప్రారంభం

61చూసినవారు
సత్తుపల్లి: తాగునీటి సరఫరా ట్యాంకర్లు ప్రారంభం
సత్తుపల్లి మున్సిపాలిటీలో ప్రజల సౌకర్యార్థం రెండు వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయగా.. శనివారం వాటిని ఎమ్మెల్యే మట్టా రామయి ప్రారంభించారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను తీర్చేందుకు నీటిసరఫరా ట్యాంకర్లునునీటి సరఫరా ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు నీటి సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే తెలియజేయాలని కోరారు. ఈకార్యక్రమంలోఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్